నత్తనడకన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

నత్తనడకన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయం డిజిటల్తెజేషన్ లక్ష్యంగా సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ నత్త నడకన సాగుతుంది. ప్రస్తుతం 60 శాతం మాత్రమే నమోదు అయింది. రిజిస్ట్రేషన్ లేకపోతే పీఎం కిసాన్, పంటల బీమా, సబ్సిడీలు అందవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తమ ఆధార్, పాసుపుస్తకం, మొబైల్ నెంబర్‌తో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.