VIDEO: గ్రామాల అభివృద్దే లక్ష్యం

VIDEO: గ్రామాల అభివృద్దే లక్ష్యం

W.G: గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పాలన అందిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. బుధవారం భీమవరం మండలం కోమటితిప్ప నార్త్ గ్రామంలో సుమారు రూ.40 లక్షలతో పీఆర్ రోడ్ నుండి స్కూల్ వరకు సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతరామలక్ష్మి శంకుస్థాపన చేశారు.