కొల్లాపూర్‌లో గంజాయి స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

కొల్లాపూర్‌లో గంజాయి స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు మంగళవారం అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 640 గ్రాముల గంజాయి, 6 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.