గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవం.. సీఎంకి ఆహ్వానం

గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవం.. సీఎంకి ఆహ్వానం

VKB: కొడంగల్‌లో ఈనెల 14న ఎన్కేపల్లిలో  నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి CM రేవంత్ రెడ్డిని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో దాదాపు 28 వేలమంది విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందించనున్నారు.