సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు ఉప్పెనపల్లి నాగేశ్వరరావు సంస్మరణ సభను సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారంభించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి సీపీఎం పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.