త్వరలో టీటీడీ శ్రీవారి వైద్యసేవ
AP: శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, దేవస్థానంలోని అన్ని వైద్యశాలల్లో శ్రీవారి వైద్యసేవను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని TTD ఈవో అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం శ్రీవారి సేవలకు అవకాశం కల్పిస్తున్న తరహాలోనే వైద్యనిపుణులు, సిబ్బందికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని.. అవసమైతే శిక్షణ అనంతరం సేవలు వినియోగించుకునేలా చూడాలన్నారు.