కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్రం కీలక ఆదేశాలు

కమ్మూనికేషన్ యాప్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి యాప్స్‌ ఇకపై సిమ్ ఉంటేనే పనిచేసేలా చూడాలని ఆదేశించింది. వెబ్ బ్రౌజర్‌లో ఆరు గంటల తర్వాత లాగౌట్ అయ్యేలా చూడాలని సూచించింది.