ఎర్రని తిలకం అద్దకున్న సూర్యుడు
NLG: ఇవాళ ఉదయం సూర్యోదయం కనువిందు చేసింది. సూర్యుడు ఎర్రని తిలకం అద్దుకుని, ప్రకాశాన్ని, తేజాన్ని నింపుకుని ఉదయించాడు. సూర్యోదయాన్ని చూసిన వారికి రెండు కళ్ళు చాలా లేదు. సూర్యుడిని దైవ స్వరూపంగా భావించే వారికి సూర్యుడు తిలకం ధరించాడంటే, అది ఒక పవిత్రమైన, శుభప్రదమైన రోజుగా సూచిస్తుంది.