'హంద్రీనీవా కాలువ వెడల్పు సామర్థ్యం పెంచాలి'

'హంద్రీనీవా కాలువ వెడల్పు సామర్థ్యం పెంచాలి'

ATP:గుంతకల్లు సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రైతు సమస్యలపై సీపీఎం నాయకులు బహిరంగ లేఖను విడుదల చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. 10 క్యూసెక్కుల సామర్థ్యం నీరు పారేలా హంద్రీనీవా కాలవ వెడల్పు పనులు చేయాలని, గుత్తి, పామిడి, గుంతకల్లులోని చెరువులకు పిల్ల కాలువ ద్వారా నీరు అందించాలన్నారు.