'పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం'

'పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం'

VZM : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని గజపతినగరం జడ్పీటీసీ గార తౌడు అన్నారు. పోషణ మాసంలో భాగంగా గజపతినగరం మండలంలోని ముచ్చర్ల అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార ప్రదర్శనను ప్రారంభించారు. తక్కువ ధరకు లభించే పోషక విలువలు గల ఆకుకూరలు తదితర వాటిని వాడాలన్నారు. అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.