VIDEO: ఏడుపాయల గేటు వద్ద యాక్సిడెంట్

VIDEO: ఏడుపాయల గేటు వద్ద యాక్సిడెంట్

MDK: కొల్చారం మండలం ఏడుపాయల గేటు వద్ద ఆదివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు శంకరంపేట(ఆర్) మండలం కామారం తండాకు చెందిన వారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.