హైదరాబాద్‌కు మెస్సీ..!

హైదరాబాద్‌కు మెస్సీ..!

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబరులో భారత్‌లో పర్యటించనున్నాడు. డిసెంబరు 13 నుంచి 15 వరకు మూడురోజుల పాటు జరగనున్న ఈ టూర్‌లో భాగంగా మెస్సీ మొదట కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నాడు. అయితే, కేరళ వేదిక రద్దు కావడంతో హైదరాబాద్‌లో పర్యటించనున్నాడు. ఈ మేరకు నగరంలో కార్యక్రమం కోసం నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారు.