VIDEO: రెవెన్యూ టాక్స్ కలెక్షన్ పై సమీక్ష
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ టాక్స్ కలెక్షన్ పై మున్సిపల్ కమిషనర్ మనోహర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల సిబ్బంది చురుగ్గా పని చేసి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. పన్నులు చెల్లించడం ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.