నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: బొబ్బిలి 33 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి కలవరాయి ఫీడర్‌ లైన్‌ మరమ్మతు పనులు కోసం ఇవాళ ఉదయం 9 నుండి 2 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని EE బి.రఘు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కలవరాయు,పెంట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.