అద్దె చెల్లించలేదని MRO ఆఫీసుకు ఓనర్ తాళం

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే గత రెండేళ్ల నుండి అద్దె చెల్లించడం లేదని భవనం యజమాని నరసమ్మ మంగళవారం ఆఫీసులోని అధికారులను బయటకు పంపీ తాళం వేశారు. అప్పుడు సమయం 4 గంటలవుతుంది చేసేది ఏమీ లేక MRO AN ఖాన్, అధికారులు, సిబ్బంది వారి ఇళ్లకు వెనదిరిగారు. ఉన్నతాధికారులకు సమాచారం అందజేసినట్లు MRO తెలిపారు.