VIDEO: బాన్సువాడలో దంచి కొట్టిన వర్షం

VIDEO: బాన్సువాడలో దంచి కొట్టిన వర్షం

KMR: బాన్సువాడ మండలం కథలాపూర్, హన్మాజీపేట, సంగోజీపేట్, కోనాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి ఎండ ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు, ఇబ్బందులు పడ్డారు. రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి అవస్థలు పడ్డారు.