ఉమ్మడి వరంగల్ జిల్లా న్యూస్ @9PM

ఉమ్మడి వరంగల్ జిల్లా న్యూస్ @9PM

➢ జనగామ జిల్లా వ్యాప్తంగా తాటి కొండ రాజయ్య దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
➢ హన్మకొండలో గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించిన వర్థనపేట ఎమ్మెల్యే
➢ పీచరలో సవతి తల్లి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
➢ బుల్లెట్ బండిపై మేడారం పనులను పర్యవేక్షించిన మంత్రి సీతక్క
➢ సామాన్యుడిని చితకబాదిన పస్రా ఎస్సై సతీష్