అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఆందోళనలో రైతులు

MBNR: రాజాపూర్ మండలంలో భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. 250-500 ఫీట్ల లోతుకు బోరు బావులు వేసిన నీళ్లు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచడానికి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మే నెలలో రైతులు మరిన్ని మూగ జీవులకు త్రాగడానికి నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.