ఉచిత గుండె వైద్య శిబిరాన్ని పరిశీలించిన DMHO భాస్కరరావు

ఉచిత గుండె వైద్య శిబిరాన్ని పరిశీలించిన DMHO భాస్కరరావు

PPM: పిల్లల మెరుగైన ఆరోగ్యం కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని DMHO డా.ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. NHM&RBSK ప్రోగ్రాంలో బాగంగా జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. మెడికవర్ హాస్పిటల్స్ నుండి విచ్చేసిన పిల్లల గుండె వైద్య నిపుణులు ఆరోగ్య తనిఖీలను చేపట్టారు.