బయోగ్యాస్ తయారీపై అవగాహన
AKP: పాయకరావుపేట ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు బయోగ్యాస్ తయారీపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గంగాగ్నిరావు మంగళవారం అవగాహన కల్పించారు బయోగ్యాస్‌తో సుస్థిర భవిష్యత్తు సాధ్యం అవుతుందన్నారు. వ్యర్ధాల నుంచి బయోగ్యాస్ తయారు చేయవచ్చునని అన్నారు. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలక్కుండా బయోగ్యాస్ దోహదపడుతుందన్నారు.