VIDEO: 'నౌలేకల్‌లో రోడ్డు సమస్యను పరిష్కరించండి'

VIDEO: 'నౌలేకల్‌లో రోడ్డు సమస్యను పరిష్కరించండి'

KRNL: పెద్దకడబూరు మండలం నౌలేకల్‌లోని ప్రాథమిక పాఠశాల సమీపంలో రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డు ధ్వంసం అయిందని గ్రామస్థులు తెలిపారు. ఈసమస్యపై గతంలో ‘స్పందన’లో అర్జీ ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు, మోరీ పనులు పూర్తి చేయాలని DYFI నాయకులు డిమాండ్ చేశారు.