నేడు భారత్‌కు రానున్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్

నేడు భారత్‌కు రానున్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్

NCP నేత బాబాసిద్ధిఖీ హత్యకేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఉ.10 గంటలకు భారత్ చేరుకోనున్నాడు. ఇతను హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో కూడా మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. అయితే 200 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపుతోంది. అందులో బిష్ణోయ్, మరో ఇద్దరు వాటెండ్ క్రిమినల్స్ కూడా ఉన్నారు.