ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన కేటీ‌ఆర్

ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన కేటీ‌ఆర్

RR: ఇబ్రహీపట్నం మున్సిపాల్టీలో BRS గెలుపుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈగెలుపు కోసం కృషి చేసిన జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అధికార పార్టీ వత్తిళ్లకు లొంగకుండా ఒక్కతాటిపై నిలిచిన కౌన్సిలర్‌లకు KTR సెల్యూట్ చేశారు.