VIDEO: చైర్మన్ ,వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

VIDEO: చైర్మన్ ,వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

MHBD: తొర్రూరు మున్సిపాల్‌లో కొత్త నేతలు తూనం శ్రవణ్ చైర్మన్‌గా, సోమ రజినీ రాజశేఖర్ వైస్ ఛైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, నేతలను అభినందించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.