VIDEO: జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

VIDEO: జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

NRPT: కోస్గి మండలంలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అభ్యర్థులు హుషారుగా వస్తున్నారు. గ్రామ గ్రామాన గురువారం నుండే నామినేషన్ల పర్వం మొదలవ్వగా సర్పంచులకు 19నామినేషన్లు దాఖలు కాగా నేడు మరింత మంది నామినేషన్లు వేస్తున్నారు. నేడు మంచి రోజని మరికొంత మంది సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు వెయ్యడానికి సిద్ధం అయ్యారు.