'హలో బహుజన చలో షాద్‌నగర్' వాల్‌పోస్టర్‌ విడుదల

'హలో బహుజన చలో షాద్‌నగర్' వాల్‌పోస్టర్‌ విడుదల

NRPT: మంగళవారం ఉదయం మక్తల్ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అసెంబ్లీ అధ్యక్షుడు కేవీ నరసింహ ఆధ్వర్యంలో 'హలో బహుజన చలో షాద్‌నగర్' భారీ బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్న స్టేట్ కమిటీ కార్యవర్గ సభ్యులు జుట్ల నరేంద్ర విశిష్ట అతితులుగా పార్టీ ఇన్‌ఛార్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.