'పీఎం జన ఔషధీ మందులను వినియోగించుకోవాలి'

'పీఎం జన ఔషధీ మందులను వినియోగించుకోవాలి'

KNR: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో శనివారం ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రమును కేంద్రమంత్రి ప్రారంభించారు. ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే చౌక మందులను వినియోగించుకోవాలని కోరారు.