సమన్వయంతో తుఫాన్‌ను ఎదుర్కొందాం: మంత్రి సుభాష్

సమన్వయంతో తుఫాన్‌ను ఎదుర్కొందాం: మంత్రి సుభాష్

కోనసీమ: ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కే.గంగవరం మండలంలోని పామర్రు, కూళ్ల, సుందరపల్లి, మసకపల్లి తదితర గ్రామాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలు, పునరావాస శిబిరాలను మంత్రి మంగళవారం పరిశీలించారు. సుభాష్ వెంట కూటమి నేతలు పాల్గొన్నారు.