మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం

మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం

RR: ఇబ్రహీంపట్నం మాజీ MLA కొండిగారి రాములు ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మృతి పట్ల CM రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి, CPM పార్టీ తరుపున రెండుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేశారు. మరో వైపు మాజీ సీఎం కేసీఆర్ సైతం ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.