హైదరాబాద్ వాసులకు ఆందోళన వద్దు: మంత్రి పొన్నం

HYD: దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల గురించి హైదరాబాద్ వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. సాయంత్ర 4 గంటలకు బొల్లారం, సికింద్రాబాద్, గొల్కోండలో మాక్ డ్రిల్ జరుగుతుందని చెప్పారు.