VIDEO: ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో తలెత్తిన వివాదం

VIDEO: ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో తలెత్తిన వివాదం

WGL: కొత్తవాడ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో తలెత్తిన వివాదం. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటు తీసుకున్న ఓ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్యగొడవ జరిగింది. ఈ ఘర్షణలో సుమారు 50 మంది యువకులు, మహిళల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.