రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

NRPT: ఈనెల 14న మరికల్ మండలంలోని పస్పుల స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడిన ముష్టి తిరుమలయ్య (54) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఎక్సెల్ బైక్పై వెళ్తున్న తిరుమలయ్య ను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.