మంత్రి కందులను కలిసిన కలెక్టర్

మంత్రి కందులను కలిసిన కలెక్టర్

E.G: జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రధాన సమస్యలు, అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, సినీ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.