ఎలక్షన్ బూత్ పరిశీలించిన తహశీల్దార్

ఎలక్షన్ బూత్ పరిశీలించిన తహశీల్దార్

తూ.గో: ఆలమూరు మండలం పెద్దపళ్ళ ఎలక్షన్ బూత్‌ను తాహశీల్దార్ వీవీఎల్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఎలక్షన్‌కు ఉపయోగించే పాఠశాలలో విద్యుత్, త్రాగునీరు అన్ని సౌకర్యాలు ఉండాలని సూచనలు ఇచ్చారు. పాఠశాలలను పరిశీలించి కావలసిన సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని విఆర్ఓ ఉదయ్ కుమార్‌కు తహశీల్దార్ తెలియజేశారు.