సీఎంలతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ

సీఎంలతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో PM మోదీ ఇవాళ సా. 6:30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వల పరిస్థితిపై ప్రధానంగా చర్చించనున్నారు. యుద్ధం దృష్ట్యా ఇంధన భద్రత, రాష్ట్రాల సన్నద్ధతపై సమన్వయంతో ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఇంధన సంక్షోభం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలే ఈ భేటీ లక్ష్యం.