నగరంలో కొత్త ట్రెండ్.. 'పిక్సెల్' షికారీలు

నగరంలో కొత్త ట్రెండ్.. 'పిక్సెల్' షికారీలు

HYD: GEN Z ఖరీదైన ఐఫోన్ ఫొటోల కంటే పాత కాలపు 'డిజిటల్ కెమెరాల' కోసం జుమ్మెరాత్ బజార్‌ను జల్లెడ పడుతున్నారు. ఆ ‘గ్రెయిన్', ఆ 'బ్లర్' ఇమేజ్‌లో ఇప్పుడు SMలో అసలైన కిక్కు. ఎడిటింగ్ లేని పచ్చి నిజం లాంటి ఫొటోల కోసం ఈ కుర్రాళ్లు అర్ధరాత్రి పూట మోజంజాహీ మార్కెట్ శిథిలాల వెనుక తిరుగుతున్నారు. గతాన్ని ఫిల్టర్ లేకుండా చూపించడమే వీరి జీవనశైలి.