గజ్వేల్లో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ

గజ్వేల్లో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ

SDPT: గజ్వేల్‌లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్లు, గజ్వేల్ పోలీస్ శాఖ సంయుక్తంగా 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని నిర్వహించాయి. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.