'చంద్రబాబు తెలుగు జాతిని అవమానించారు'

'చంద్రబాబు తెలుగు జాతిని అవమానించారు'

AP: స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని CPI నేత రామకృష్ణ అన్నారు. విశాఖ కార్మికులు పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు తెలుగు జాతిని అవమానించడమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడవుతారని దుయ్యబట్టారు.