'సహారా డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలి'

'సహారా డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలి'

MNCL: సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ దారులకు వెంటనే డబ్బులు చెల్లించాలని బాధితుడు గజెల్లి వెంకటయ్య శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఏజెంట్ల మాయ మాటలు నమ్మి సహారాలో డిపాజిట్ చేశారని తెలిపారు.