నాడు ఎంపీటీసీ.. నేడు సర్పంచ్ అభ్యర్థిగా రుక్మిణి బాయి

నాడు ఎంపీటీసీ.. నేడు సర్పంచ్ అభ్యర్థిగా రుక్మిణి బాయి

SRD: కంగ్టి మండల జమ్గి బీ తాజా మాజీ ఎంపీటీసీ రుక్మిణి బాయి అంబాజీ నాడు... నేడు జమ్గి కె గ్రామానికి బీసీ మహిళ రావడంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి చూసి తనను సర్పంచ్‌గా గెలిపించాలని ఓటర్ల మహాశయులకు కోరారు. సర్పంచ్‌గా అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి ఇస్తానని హామీ ఇచ్చారు.