గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

SKLM: నరసన్నపేట (M) మడపాం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు సీఐ ఎం. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వీరు వేర్వేరు వాహనాల్లో 8.2 కిలోల గంజాయి కర్ణాటక తరలిస్తుండగా ఇన్చార్జి ఎస్సై రంజిత్ వీరిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.