VIDEO: 'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేము'

VIDEO: 'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేము'

ఏలూరు పారిశుధ్య పనుల నిర్వహణ విషయంలో అంకితభావంతో పనిచేస్తున్న ముగ్గురికి ఎమ్మెల్యే బడేటి చంటి తన సొంత నిధులతో సమకూర్చిన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేని తెలిపారు. నగరంలో చెత్త లేకుండా చేయడానికి వారు నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు.