మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమ సింగ్
★ పౌర్ణమి సందర్భం ఏడుపాయలలో ఘనంగా దుర్గమ్మ పల్లకి సేవ
★ ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం విద్యార్థులు హాజరు
★ రేగోడ్ మండలంలో హీటర్ పేలి ఇల్లు దగ్ధం