యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.4,83,810, కార్ పార్కింగ్‌తో రూ.2,41,000, VIP దర్శనాలతో రూ.1,00,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,11,600, ప్రధాన బుకింగ్‌తో రూ.94,000, వ్రతాలతో రూ.87,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.14,93,197 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.