నెల్లుట్లలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’

నెల్లుట్లలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’

JN: లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ హెల్మెట్ లేనిదే గ్రామంలోకి ప్రవేశం ఉండదంటూ ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ అనే నిబంధనను అమలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ప్రభావంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.