బాబూ జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి

బాబూ జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి

SKLM: స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్తగా పేరుగాంచిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి శనివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు.  అదనపు ఎస్పీ అడ్మిన్ కెవి రమణ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ స్వాతంత్ర భారతదేశ మొదటి కార్మిక మంత్రిగా పనిచేశారన్నారు.