డబల్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి

డబల్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె-యాగంటి-ప్యాపిలి మండలం వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు భూమి పూజ చేశారు. రూ. 12.50 కోట్లతో నూతనంగా డబల్ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల రూపాయలతో మిగిలిన రోడ్లను పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.