కలెక్టరుకు ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి

కలెక్టరుకు ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి

KRNL: ప్రతిభకు పాతర వేసి, అయినవారినే జాతీయస్థాయికి ఎంపిక చేశారని అనంతపూర్ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిని వీ.అవనిక రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఈరోజు ఫిర్యాదు చేసింది. గత 3 రోజులుగా జోహారాపురం జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలలో తనకు అన్యాయం జరిగిందని మీడియా ముందు వాపోయింది. అబ్జర్వర్ వ్యవహరించి ప్రతిభ చూపినప్పటికీ తనను ఎంపిక చేయలేదన్నారు.