VIDEO: మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్న రైతులు

VIDEO: మొక్కజొన్న సాగుపై  మొగ్గు చూపుతున్న రైతులు

PDPL: మంథని మండలం ఉప్పట్లలో వరి, పత్తి, మిర్చి పంటలకు ప్రసిద్ధి. కానీ, ఇప్పుడు మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్నారు. గోదావరి నదిని ఆనుకోని ఉన్న సుమారు వంద ఎకరాల్లో సాగవుతోంది. ఒక ఎకరానికి రూ.16-20 వేల దిగుబడి వస్తుంది. ఏటా 25-30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ, సుమారు రూ.65వేల వరకు ఆదాయం పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందుతున్నారు.