VIDEO: ప్రేమ విఫలం.. ఆత్మహత్యాయత్నం
భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న పెదరాశి పెద్దమ్మ హోటల్లో ఆదిత్య అనే వర్కర్ నిప్పాంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆయన్ను 108లో చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.